గుడిపల్లి మండలం కేంద్రానికి చెందిన బి సి రాజ్యాధికార సమితి అధ్యక్షుడిగా మండల నివాసిని ఎన్నికై చేశాడు. తనకి అప్పగించిన బాధ్యతానికి సక్రమంగా నిర్వహిస్తా అని శ్రీకాంత్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కి కృతజ్ఞత తెలిపారు. బి సి ల రిజర్వేషన్లు, హక్కుల ఆశయ సాధన కి బి సి లని ఆక్యత పరిచి కృషి చేస్తానని శ్రీకాంత్ చెప్పాడు.ఈ కార్యక్రమంలో కడారీ శ్రీకాంత్, కల్యాణ్, శ్రీనాథ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.


