న్యూస్ 24 తెలుగు నంబర్ 26 కాట్రేనికోన, :
కాట్రేనికోన మండల పరిధిలో కుండలే శ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో నరసాపురం ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు, అనంతరం ఆలయ మర్యాదలతో దేవస్థానం ఈఓ సూర్య వెంకట దుర్గా అధర్వంలో ప్రధాన అర్చకులు కామేశ్వర రావు వేద ఆశీర్వచనం చేసినారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ తెలుగుదేశం నాయకులు మోటమర్రి ఉదయభాస్కరరావు,గంగుమళ్లు నిరంజన్ రావు




