

జనం న్యూస్ 1 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి =
భీమారం మండల కేంద్రం లో అవడం క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఉష్కమల్ల పొన్నం చంద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం ఆయన ఫోటోని ప్రేమ్ గిఫ్ట్ గా అందించారు కార్యక్రమంలో కొమ్ము అశోక్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోడేటి రవి మాజీ జెడ్పిటిసి జల్పుల రాజ్ కుమార్ నాయక్ తాజా మాజీ సర్పంచ్ దుర్గం మల్లేష్ గోదరి తిరుపతి వనపర్తి రమేష్ గుండు తిరుపతి ఉష్క మల్ల శ్రీనివాస్ పూసాల రమేష్ కొత్త ఫోటు సత్తిరెడ్డి పాకురుద్దీన్ యూత్ నాయకులు బోయిన శ్రీనివాస్ యాదవ్ అమరగని రాజకుమార్ యాదవ్ ప్రశాంత్ యాదవ్ దాసరి ప్రకాష్ ప్రవీణ్ రాజేష్ చెనేల్లి రగు జరుపుల రమేష్ రాకేష్ అంజి నాయకులు పాల్గొన్నారు