జనంన్యూస్ ఫిబ్రవరి 03 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా
ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బాసంపెల్లి శ్రీనివాస్ తెలిపారు మాదిగ బిడ్డలు ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చి విజయ వంతం చేయాలని కోరారు