జనం న్యూస్ నవంబర్.27 ముమ్మిడివరం
అమలాపురం నుండి చల్లపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు రిపేరు పనులను సవరప్పాలెం( చింతల దగ్గర పుళ్ళమ్మ .నుయ్యి)వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు .ఎస్ యానం బీచ్ లో జనవరిలో జరిగే సంక్రాంతి సంబరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సుమారు కోటిన్నర రూపాయలతో రోడ్డు మరమ్మతులు చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం రూరల్ టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు,నమనస మాజీ సర్పంచి.నడింపల్లి ఉదయబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నీటి సంఘంమాజిఉపాధ్యక్షుల సత్తి.వెంకట రత్నం (శ్రీ ను బాబు) అమలాపురంమాజీ మండల అధ్యక్షులు.ఎళుబండి వెంకటేశ్వరరావు, సత్తి శ్రీను, (పెద్ద అబ్బులు) సత్తి అనిల్, సవరపాలెం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు సత్తి రాంబాబు. సత్తి .మణికంఠ. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


