Listen to this article

జనంన్యూస్. 27

నిజామాబాదు.నిజామాబాదు రూరల్ నియోజకవర్గం. అన్ని ఉన్న అంగట్లో శని అన్నట్లు ఇస్తామని ఎంక్వయిరీ చేసి ఆశ పెట్టి నిండా నూతిలో ముంచిన నాయకులు.ధర్పల్లి మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ఇంజాపురం సురేందర్ వైఫ్ ఆఫ్ మధుప్రియ గత 18 సంవత్సరాలుగా మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటూ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న ఏదో ఒక రోజు సంతింటి కళ నిజమవుతాదని విలేకరిగా పని చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాణ్ణి అలాంటి 100% అరహున్ని అయిన నాకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యం. ఇకనైనా ఎమ్మెల్యే దయతలచి నా సొంత ఇంటి కలను నిజం చేయాలని వేడుకుంటున్నాం ఇంజాపురం మధుప్రియ సురేందర్. ఏక్కడికల్లో వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి అర్హుడని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం ఎంతవరకు న్యాయము అని అన్నారు.