Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలం బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) తెలంగాణా రాష్ట్ర మహాసభలో తెలంగాణా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా శాయంపేట గ్రామానికి చెందిన గౌడ్ బత్తిని సదానందం ను ఏకగ్రీవ ఎన్నికయ్యారు ఆయన 30 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ శాయంపేట గ్రామానికి సిపిఐ కార్యదర్శిగా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీ నివాస్ రావు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు….