Listen to this article

సబ్ టైటిల్: ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మరియు ఆవుల రాజిరెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 3 మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మరియు సోమక్కపేట సొసైటీ డైరెక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కుమారిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం ఆదివారం ఉదయం చాముండేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మరియు మాజీ జెడ్పిటిసి శేష సాయి రెడ్డి మరియు నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మరియు ఆంజనేయులు గౌడ్ మరియు చిలిపి చెడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నారాయణ రెడ్డి మరియు విట్టల్ రెడ్డి తారా విష్ణువర్ధన్ రెడ్డి మరియు బెస్త చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలానికి చెందిన వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ శ్రీనివాస్ రెడ్డి కూతురు రితిక రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డి లను సుహాసిని రెడ్డి మరియు ఆవుల రాజిరెడ్డి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు తదనంతరం భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు