Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల బీసీ రాజకీయ యుద్ధభేరికి తీన్మార్ మల్లన్న పిలుపుకు బీసీ నాయకులు బయలుదేరినారు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు జాయ్ బీసీ రాజాధికార సమితి మండల అధ్యక్షుడు ఉప్పు నరసయ్య మున్నూరు కాపు మండల సంఘ నాయకుడు కోల శీను చింతల రవి పాల్ కోలచక్రం మాట్లాడుతూ మండల కేంద్రము నుండి అన్ని గ్రామాల అన్ని అన్ని బీసీ కుల సంఘాల నాయకులు 500 మంది బీసీ యుద్ధభేరికి బయలుదేరినారు తీన్మార్ మల్లన్న టీం తరఫున శాయంపేటకు రెండు బస్సులు పంపించినారు, బీసీ నాయకులు శాయంపేట మండలం నుండి అన్ని గ్రామాల నుండి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా చచ్చేంతంగా బయలుదేరినారు బీసీ రాజకీయ యుద్ధభేరికి బయలుదేరిన నాయకులు బీసీ పద్మశాలి సంఘ నాయకులు బాసని నవీన్ బాసని సాంబమూర్తి రాజేష్ ప్రకాష్ చీరాల రాకేష్ మాడిశెట్టి చిరంజీవి అడుప ప్రభాకర్ నాగలగాని వీరన్న చంద్రమౌళి ఏం శెట్టి కొమురయ్య కుల సత్యం కూతురు రమేష్ గాదే కుమార్ స్వామి పురెల్లి ధనంజయ కోళ్ల కిషన్ పశువులంటే సదయ్య కోల మల్లయ్య ఏం శెట్టి ప్రభాకర్ కూతురు రాములు కోల సత్యం సామల పవన్ సదానందం మాచర్ల చంద్రమౌళి కుల మల్లయ్య కేశవులు రాజు తదితరులు పాల్గొన్నారు….