Listen to this article జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్.మానవేంద్రనాథ్ రాయ్‌ని నవంబరు 29న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు.