

జనంన్యూస్. 03.
నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి దినేష్ పటేల్ కులచారిని అ పార్టీ నియమించింది. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ . ను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కాసం వెంకటేశ్వర్లు వ్యవహరించారు.
మొదట జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టగా. ఒకే ఒక్క నామినేషన్ దినేష్ కులాచారీ. ఇక దినేష్ పటేల్ కులచారని భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమర్థవంతమైన నాయకుడిని తిరిగి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు పలువురు నాయకులు బిజెపి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.