Listen to this article

జనంన్యూస్. 01.సిరికొండ.

నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని న్యా వానంది గ్రామం సర్పంచ్ స్థానం మహిళా అభ్యర్థులకు కేటాయించడంతో రెండవ విడత నామినేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడి కింది దీప w/O. నరేందర్. గ్రామ పంచాయతీ కేంద్రం లో నామినేషన్ వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గొల్ల జనార్ధన్ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వాదం. గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం తమ గెలుపు నాకు పునాది అని నరేందర్ తెలిపారు.