Listen to this article

జనం న్యూస్‌ 01 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానం సమీపం లోని శ్రీ శ్రీ కోదండరామ స్వామి దేవాలయం వద్ద అదుపు తప్పిన బీజేపీ మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కారుశ్రీనివాసరావుకు తప్పిన పెను ప్రమాదం ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్న జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు