Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఈ రోజు రాజంపేట వద్ద పోలింగ్ బూత్ కేంద్రంగా జిల్లా బి జే పి ఎస్సీ మోర్చా ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమము లో సాయి లోకేష్ మాట్లాడుతూ అంత్యోదయ మూల సిద్ధాంతంగా, భారత రత్న అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం మూలంగా ఈ రోజు మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది.ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు ఓ పక్క అభివృద్ది మరో పక్క సంక్షేమం ఏ విధంగా అందిస్తున్నాము వివరించడం జరిగినది.అనంతరం SC సోదరులతో కలిసి బి జే పి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ సహపంక్తి భోజనం చేయడం జరిగింది.