Listen to this article

పీ.ఏ.పల్లి మండలం లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం శంకర్ అతని అనుచరులు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ సమక్షం లో బి ఆర్ ఎస్ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు అమలు చేయడం లో విఫలం అయ్యారని, పార్టీ కి అండగా ఉంటామని ఇచిన హామీలు విఫలం అయ్యావని బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక జరిగింది.ఈ చేరికలో ఘనపురం శంకర్,ఘనపురం వెంకటేశ్వర్లు, రవి, వెంకట రాములు,సాయిలు,,నరేష్, దుగేశ్, వెంకటయ్య, తదితరులు బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఉమ్మడి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి, బి సి విభాగం అధ్యక్షుడు మహేందర్,పరమేష్, విష్ణు వర్ధన్ రెడ్డి, గోలి గిరి, రామావత్ దామోదర్,కృష్ణారెడ్డి,లోకేష్, వెంకటయ్య, రవి అనిల్, కోటేష్,మణిపాల్, సుమన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.