Listen to this article

డిసెంబర్ 2 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్

నియోజకవర్గం మద్నూర్ మండలం లోనీ అంతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుతి పటేల్ గ్రామ యువ నాయకులు కళ్ళప్ప పటేల్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో బి ఆర్ఎస్ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతాపూర్ గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాగుమరే మారుతి . బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శంకర్ పటేల్ యువ నాయకులు లాలూ , అంకోష్ పటేల్ , విఠల్ బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు