Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని జోగంపల్లి గ్రామంలో టిఆర్ఎస్ నాయకుడు ఏదుల జనార్ధన్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో మరణించగా అట్టి విషయం తెలిసిన వెంటనే శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు మధుసూదన్ చారి వెంట టిఆర్ఎస్ నాయకులు మార్క సుదర్శన్ ఏదుల ఆగయ్య బుస కొమురయ్య లక్కం రాజు కొండ సత్యం లక్క మల్లయ్య గుర్రం రవీందర్ పొడి శెట్టి గణేష్ పల్లవైన సారయ్య గజ్జి శంకర్ తదిపాల జోగి రెడ్డి అరికిల్ల విజయ్ మార్గ వీర ప్రతాప్ బూర విజయ్ గడల మధు బగ్గి రమేష్ తదితరులు ఉన్నారు….