

జనం న్యూస్ ఫిబ్రవరి 3 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల పరిధిలోని మాజి సర్పంచ్ బైరవేణి ఆంజనేయులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యుల ను కలిసి రోజు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజి ధర్మపురి ఆలయ కమిటి చైర్మన్. జువ్వాడి కృష్ణారావ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సంధర్భంగా విలేకర్ల తో . కృష్ణా రావ్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు తో తెలంగాణ నిధు లు ఇవ్వక పోవడం తెలంగాణ కు చాలా అన్యాయం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బి జె పి యంపీలు గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వయిస్తున్న కనీసం తెలంగాణ కు నిదులు తేకపోవడం చాలా బాధాకరం అన్నారు నిదులు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో. మాజి మండల పరిషత్ అధ్యక్షులు మసర్తి రమేష్ గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్ మాజి సింగిల్ విండో అధ్యక్షుడు సాగి సత్యం రావ్ మాజి సర్పంచ్ నారాయన్ రావ్ తదితరులు పాల్గొన్నారు