Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఎన్నికల సర్పంచ్ నామినేషన్ స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది వివిధ గ్రామాల్లో పంచాయతీ ఆశావాహులు తమ నామినేషన్లను ఎంతో ఉత్సాహంగా దాఖల్ చేశారు మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీ స్థానాలకు 30 నామినేషన్ లు దాఖలు అయ్యాయి 212 వార్డు స్థానాలకు 29 మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో ఫణి చంద్ర తెలియజేశారు హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులకు అధికారులు అవగాహన కల్పించారు శుక్రవారం వరకు ఇంకా ఎక్కువనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని తెలియజేశారు….