Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి…. ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు డిమాండ్ చేశారు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని నైతిక బాధ్యత వహించి తెలంగాణ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు శాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నుండి, నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్ పరకాల కమిటీ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి నాయకులు, చిందం రవి బాసాని మార్కండేయ మారేపెల్లి. కట్టయ్య చింతల రవిపాల్ దుబాసి కృష్ణమూర్తి వలపదాస్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు….