జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఎదుల రాజశేఖర్ అనంతరం ఆయన మాట్లాడుతూ జోగంపల్లి గ్రామంలో డ్రైనేజీ సిసి రోడ్లు సౌకర్యాలు కల్పిస్తాను అని తెలిపారు మాన గ్రామంలోని ఎలాంటి సమస్యలు ఉన్న చేస్తానని తెలియజేశారు


