

జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం నుండి
బీజేపీ మెదక్ జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నిక అయినా వాల్దాస్ మల్లేష్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మణించిన బీజేపీ చిలిపిచేడ్ మండల సీనియర్ నాయకులు ఎనగండ్ల దశరథ్,ముకుంద సంతోష్ కుమార్, గొలుసుగారి సత్యం,రమేష్ రాథోడ్, మరియు ఆకుల రాజు గార్లు పాల్గొన్నారు