జనం న్యూస్ 05 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్‌జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన విజయనగరం కలెక్టరేట్లో గురువారం జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్ధులకు నైతిక విలువలను బోధించడంతోపాటు ఫోక్సో తదితర చట్టాలపైన, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పలితాలపైనా బాలురకు అవగాహన కల్పించాలని సూచించారు.


