జనంన్యూస్. 05.సిరికొండ
.నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని రావుట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడిగేల రాజుకు. అతని స్నేహితులు సన్నిహితులు కలిసి ఎన్నికల ఖర్చు కోసం అక్షరాలా 92,000 రూపాయలు అందజేశారు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కష్టాలు తెలిసిన వ్యక్తిగా మనలో ఒకడిగా ముందుకు వస్తున్నాడు కాబట్టి గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించగలరు అనీ రాజు సన్నిహితులు గ్రామస్తులను కోరారు.


