తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్
జనం న్యూస్ 04-12-2025
తెలుగు తమిళ భోజ్పురి కన్నడ మలయాళం భాషలలో విలన్ గా సినిమా హీరోగా అనేక పాత్రలలో నటించారు మరియు సామాజిక సేవ ఆజాద్ ఫౌండేషన్ CEO గా సమాజ సేవ చేస్తున్న మంచి మనిషి మరియు గొప్ప యాక్టర్ గా సినిమాలు చేస్తున్నారు బర్దిపురం అప్పగారి జీవ సమాధిగా తెరకెక్కిస్తున్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు బర్దిపురం అప్పగారి పాత్రలో నటించబోతున్న సినిమా యాక్టర్ రియల్ స్టార్ ఆజాద్ గారు బర్దిపురం ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు పెద్ద అప్ప గారితో తోటి చిత్ర బృందంతో ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా జహీరాబాద్ జరసంఘం మండల్ బర్దిపూర్ అప్పగారి ఆలయంలో సినిమా తెరకెక్కిస్తున్న సందర్భంగా సినిమాకు సంబంధించిన మొదటి పూజా కార్యక్రమం ఈరోజు పౌర్ణమి సందర్భంగా సినిమా షూటింగ్ ప్రారంభం చేశారు


