Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు . అప్పటి గ్రామ పంచాయతీ అందులో ప్రభుత్వ మంచి నీటి బావి‌ ని నిర్మించింది ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు వాడుకునే వాళ్ళు, ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూతాపంతో ఆ భూమి ఆ భూమిలో ఉన్న బావిని పూడ్చేసి అందులో భవనిర్మానం చేపడుతున్నాడు అని విషయమై కమిషనర్ దృష్టికి కంప్లైంట్ రూపంలో ఇస్తే. ఎటువంటి వంటి చర్యలు లేవు అదే గ్రామానికి చెందిన బావికి సమీపంలో ఉన్నటువంటి గ్రామ కాపురస్థురాలు పేర్నటి షర్మిల ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి చర్యలు అతనిపై తీసుకోలేదు ,అని ప్రత్యేకముఖంగా అధికారులు వేడుకున్నారు