

జనం న్యూస్ 2 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి )
-కాసిపేట రవి జనం న్యూస్ ప్రతినిధి
-భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడుఒక జాతి యొక్క హక్కుల కొరకై మాదిగ, మాదిగ ఉపకులాల కొరకై 30ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి జాతి హక్కులను కాపాడడానికి తమ యొక్క ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని బుజస్కందల పై వేసుకొనిఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ఖండంతరాలు దాటించిన, దళిత దళపతి,పద్మశ్రీ అవార్డు గ్రహిత, అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పిన నేత, ఆరోగ్యం శ్రీ సృష్టికర్త, మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగఏబీసీడీ వర్గీకరణ అనేది రాజ్యంగా బద్ధం అయినా హక్కు కాబట్టి, ఆగస్టు 1-2024 నాడు సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తే ఆ తీర్పు ను కొంతమంది స్వార్ధ రాజకీయాల కొరకు, ఏబీసీడీ వర్గీకరణ ను అడ్డుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నరు,అందుకోసమని హైదరాబాద్ నడిఒడ్డున తేదీ 07-02-205 న జరిగే లక్ష డప్పులు – వెయ్యి గొంతులుసామజిక సంస్కృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహకం గా
మాన్య శ్రీ. మంద కృష్ణ మాదిగ మాదిగ బిడ్డలందరు కూడా విచ్చేసి, తమ జెండాలను, ఎజెండాలను,పార్టీ లను పక్కన బెట్టి,కార్యక్రమానికి హాజరై ఏబీసీడీ వర్గీకరణ ద్రోహులకు ఈ చెన్నూర్ గడ్డ నుండే మాదిగ జాతి డప్పుల దరువుతో వాళ్లకు బుద్ది చెప్పాలని కోరుకుంటూ… సామజిక ఉద్యమ నమస్కారల తోజర్నలిస్ట్ కాసిపేట రవి
ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు