Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు సేవ చేయడం కోసం గ్రామాని అభివృద్ధి చేయడం కోసం నిత్యం ప్రజల కోసమే పని చేస్తానని యువత రాజకీయంలో ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయా అనే ఉద్దేశంతో గ్రామ సేవ చేయడం కోసం నేను మీ మగ్దూన్ పాషా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ తరుపున నామినేషన్ వేశాను కావున గ్రామ పెద్దలు గ్రామ ఆడపడుచులు యువత,నాయకులు మీ అందరి ఆదరణ అభిమానం నా మీద ఉండాలని కోరుతూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను…