Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మందార పేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను నర్సంపేట నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా ఉదయం ఆరు గంటలకి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని బి ఆర్ఎస్ పార్టీ విద్యార్థి యువజన నాయకులను అరెస్టులు చేయడం సరైనదికాదుఅని ఇది రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు నిదర్శనమని రాబోయే మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని రాష్ట్రంలో ఎక్కడికి అక్కడ అభివృద్ధి ఆగిపోయిందని కెసిఆర్ హయాంలోతెలంగాణరాష్ట్రందేశంలోనేఅగ్ర బాగానానిలిపారనిఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవనిగుర్తుచేశారు….