Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 6

మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేటలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు మెంబర్ అభ్యర్థిగా బండి గణేష్ బరిలో నిలవడం జరిగింది ఒకటో వార్డులో ఉన్న ప్రజలు తనని ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ఒకటో వార్డు ప్రజలను కోరడం జరిగింది. ఒకటో వార్డు సభ్యులుగా బండి గణేష్ మద్దతుగా. అనిల్ రెడ్డి యువసేన సభ్యులు కొమ్మిడి వెంకటేష్ పింగిలి మల్లారెడ్డి (టింకు) గణేష్ కు మద్దతు ఇవ్వడం జరిగింది