జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంనందలూరుమండలంలోని,శ్రీ సౌమ్య నాథ సేవా ట్రస్ట్ శాశ్వత అన్నదాన పథకానికి యద్దల వెంకట నోక్షిత్ పేరు పైన యద్దల విజయ భాస్కర్ కుమారుడు యద్దల శాంతి స్వరూప్, కోడలు షర్మిల 75000/- రూపాయల విరాళం అన్నదాన సేవా ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామ సుబ్బన్న కు,అందజేశారు, ఈ కార్యక్రమంలో సౌమ్యనాధ సేవ ట్రస్ట్ చైర్మన్,యద్దల సుబ్బరాయుడు, పల్లె సుబ్ర మణ్యం చక్రాల సాయినాథ్, వంశీకృష్ణ, పెంచలయ్య, వరదయ్య తదితరులు పాల్గొన్నారు


