Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులులుఅర్పించారు.శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని నందలూరు బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఇందులో భాగంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు. నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్య నారాయణ నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ డివిజన్ కమిటీ మాజీ సభ్యులు జిల్లా బోక్ బోర్డ్ మాజీ కార్యదర్శి అమీర్ పెనుబాల నాగసుబ్బయ్య కాకి చంద్ర. మాజీ సర్పంచ్ శివప్రసాద్ వార్డు కోఆప్షన్ సభ్యులు కరిముల్లా సయ్యద్ సభ్యులు నాయనపల్లి ఆదినారాయణ ఎముక దుర్గయ్య స్కూల్ కమిటీ చైర్మన్ ఇరువురి మురళి. సురేష్.శంకర్ రాజు తుమ్మాది శివకుమార్ మారయ్య శివ నరసింహులు కిరణ్ వెంకట సుబ్బయ్య.పుల్లయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.