జనంన్యూస్. 06. సిరికొండ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మామిడి కింది దీప w/o నరేందర్. ఈరోజు కేటాయించిన గుర్తులలో దీప కు (ఉంగరం )గుర్తు వచ్చినందున. గ్రామ ప్రజలందరూ గమనించి క్రమ సంఖ్య మొదటి నెంబర్ లో ఉన్న ఉంగరం కు మీ అమూల్యమైన ఓటు వేసి మామిడి కింది దీపాలు భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజల్ని వారు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు తమ గెలుపుకు కృషి చేస్తాయని గ్రామస్తులందరూ సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా .గ్రామప్రజలను కోరారు



