Listen to this article

భారతీయ జనతా పార్టీ కోనసీమ ముఖ్య నేతల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 69 వర్ధంతి పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమలాపురం పట్టణ యర్రమిల్లీ వారి వీధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ పూర్వ ఉపాధ్యక్షులు దూరి రాజేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూర్వపుట్టినరోజుజిల్ అధ్యక్షులు యాళ్ల వెంకట రామ్ మోహన్ రావు ( దొరబాబు) , ఆర్ వి నాయుడు పాల్గొని పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ . బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన జరుపుకుంటారు, దీనిని ఆయన గౌరవార్థం మహాపరినిర్వాణ దివస్ అని కూడా అంటారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కోనసీమ పూర్వ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు , భారతీయ జనతా యువ మోర్చా కోనసీమ అధ్యక్షులు కొండేటి వెంకటషే
ఈశ్వర్ గౌడ్ , అమలాపురం పట్టణ పూర్వ అధ్యక్షులు అరిగెల తేజ వెంకటేష్