Listen to this article

జుక్కల్ డిసెంబర్ 7 జనం న్యూస్కామారెడ్డి జిల్లా

జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ గత రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది..విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ దేశాయ్, సాయి పటేల్, కల్లాలి బండు పటేల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు