జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాష్ట్రాపాధ్యాయ సంఘము నందలూరు మండలశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మీకాంతమ్మను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు లో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగాప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సమస్యల పరిష్కరంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.


