రాష్ట్ర మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గంప చంద్రమోహన్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం
జనం న్యూస్ డిసెంబర్ 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
గంప చంద్రమోహన్, సహచరులు అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు పటేల్, పెట్టి గాడి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తోట భూమయ్య, మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, సదర సంఘం అధ్యక్షులు గాండ్ల సాయిలు, కార్యదర్శి కుశనుల రమేష్, 14 బేడల సభ్యులు ఇతర సంఘాల నాయకులు యువకులు పెద్ద మొత్తంలో పాల్గొని ర్యాలీ తీయడం జరిగింది. ప్రవీణ్ కు మద్దతుగా అందరూ ఏకాభిప్రాయం తెలిపారు.


