

జనం న్యూస్ :3 ఫిబ్రవరి సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ : సుబ్ర పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో నాగేందర్ పంతులు పిల్లలకు అక్షరాభ్యాసము చేసారు.కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయినిలు రత్నమాల,వాణిశ్రీ,దేవిక,కావేరి,భారతమాత,అర్షియా, ఫరాహానా ,మానుష పాల్గొన్నారు.