జన న్యూస్ డిసెంబర్ 9
మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో సంత గూటికి చేరుకున్న కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చి ర్ల మధుకర్ కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర నాయకులు బండం అనిల్ రెడ్డి మరియు సర్పంచ్ అభ్యర్థి ఉమా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిక జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంకణాల చంద్రమౌళి గంగినేని అశోక్ పింగిలి మల్లారెడ్డి సురేష్ యూత్ నాయకులు నీలాల రాజు తిరుపతి తిప్పని సురేష్ రజినీకాంత్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు



