బిచ్కుంద డిసెంబర్ 9 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి , కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ , కలిసి కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధప్ప పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ సీమ గంగారాం చింతల్ హనుమాన్లు, లింగు రామ్ ఉత్తం, నాగరాజు స్వామి జలీల్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .


