Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 9 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యుత్తు ఆర్టిజన్, వై రామచంద్రం, తండ్రి అకాల మరణం పట్ల కామారెడ్డి జిల్లా విద్యుత్ ఆర్టిజన్ జాక్ ఆదేశాల మేరకు, జిల్లా ఆర్టిజన్ జాక్ సీనియర్ నాయకులు 5000 వేల రూపాయలను, సానుభూతిపరంగా ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జే ఏ సీ నాయకులు ఎం నాంపల్లి, బాల్ నర్స్, సముద్రాల రాజు, ఉప్పు స్వామి, ఏంబరి పోచయ్య., బ్యాగరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.