ఫ్రెండ్లీ క్లబ్.
జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీకాట్రేనికోన
వి.ఎన్.ఎమ్. మొమోరీయల్ హైస్కూల్కి ఫ్రెండ్లీ క్లబ్ సభ్యుల సహకారంతో 6 సీలింగ్ ఫ్యాన్లు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి రేకపల్లి అంబ గారికి అందజేసారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, గౌ.అధ్యక్షులు తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, ముఖ్య సలహాదారుడు ఆకొండి ఉమా మహేష్ శర్మ,అధ్యక్షలు గ్రంధి నానాజీ, కోశాధికారిచల్లాగోపీ, పి.బి.ఎమ్.కె.మూర్తి, ఉపాధ్యక్షులు సుంకర పవిత్ర కుమార్, ఆణివిళ్ళ ఉషా కిరణ్, ఆకొండి శ్రీరామ చంద్ర మూర్తి(సింగపూర్). తదితరులు పాల్గొన్నారు. ట్రస్టు సభ్యులను ప్రధానోపాద్యాయరాలు అభినందించారు.



