Listen to this article జనం డిసెంబర్(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పై కర్రలు,రాళ్లతో దాడి చేయడంతో మృతి చెందినాడు.