జుక్కల్ డిసెంబర్ 10 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
జూకల్ మండల కేంద్ర స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు విద్యార్థులను స్కూల్ కు తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో టెన్త్ విద్యార్థిని శ్రావణ్ 15 సంవత్సరాలు మృతి చెందాడు 14 మంది విద్యార్థులను హాస్పిటల్ కు తరలించారు. దీంతో గ్రామంలో విషాద చోటు చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు




