జనం న్యూస్ అందోల్ మండల్ సంగారెడ్డి జిల్లా డాకూర్ గ్రామం బుధవారం 10/12/2025
ఇంటింటా ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ నాయకుడు డాకూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రభు గారి వసంత్ రెడ్డి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ తమవంతు కృషి చేస్తానని, బుధవారం ఓటర్లతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ ప్రచారంలో భాగంగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ శంకరయ్య, ఎక్స్ ఎంపీపీ అర్జనయ్య, జి ఎల్లయ్య మరియు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు యువత పాల్గొన్నారు.


