జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
.హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్న కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు.అన్నమయ్య జిల్లా నందులూరు మండలం నాగిరెడ్డిపల్లి డిఎంసి రోడ్డు ప్రాంతీయ కార్యాలయం నందు. కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల చైర్మన్ డాక్టర్. వి. డేవిడ్. ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరిగినది,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్ అలానే గుంతకల్ రైల్వే కన్సల్టెంట్ నెంబర్ మెంబర్ రాచూరి మురళి నాగరాజు సాయి వెంకటేష్ బన్నీ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


