

జనంన్యూస్. 04.
నిజామాబాదు. ప్రతినిధి.శ్రీనివాస్.
మధ్యతరగతి ప్రజల ప్రగతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ,
2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నో ఇన్కమ్ టాక్స్ 12 లక్షల వరకు బిల్లు మధ్యతరగతి కుటుంబాలకు హర్షానీయం, దీనివల్ల వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వాణిజ్య సంస్థలు అందరికీ సంతోషం, అందువల్ల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు. కార్యకర్తలు.అభిమానులు. ప్రజలు పాల్గొన్నారు.