Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం స్థానిక ఎన్నికల సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ లో బీ ఆర్ ఎస్ పార్టీ తరపున 9వ వార్డ్ మెంబర్ ఏకగ్రీవంగా ఎన్నికైన బలపర్చిన అభ్యర్థి ముంజాల నందినీ నాగరాజు ఎన్నికయ్యారు ఆర్ వో శ్రీనివాస్ కు ఎన్నిక పత్రాన్ని ముంజాల నందినీ అందజేశారు 9 వ వార్డ్ జనరల్ స్థానం కాగా ముగ్గురు పోటీలో నిలిచారు బీ ఆర్ ఎస్ మద్దుతుతో నిలిచిన నందినీ కి బరిలో ఉన్న ఇద్దరు మద్దతు తెలిపి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు దీనితో ముంజాల నందినీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలియజేశారు…