Listen to this article

జనంన్యూస్. 11.నిజామాబాదు. రురల్.నిజామాబాదు రురల్ సిరికొండ

మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను..గనుక ఇన్ని రోజులు ప్రతి విషయంలో నాకు మీరు తోడుగా, అండగా ఉంటూ నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించారు. అలాగే ఇంతకు ముందు నా భార్య భూక్య లత కూడా గ్రామ సర్పంచ్ గా పని చేసినారు ఇప్పుడు నేను రెండోసారి మన గ్రామ సర్పంచ్ గా పోటీ చేయుచున్నాను మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి దివించాలని కోరుకుంటున్నాను.ఆశయం కోసం మన గ్రామం లో మార్పు & అభివృద్ధి కోసం వస్తున్నాను!కలిసి నడుద్దాం మన గ్రామాన్నిప మరింత అభివృద్ధి చేసుకుందాంమీ గ్రామ ముద్దు బిడ్డ గంగాధర్ భూక్య .