

చిన్న శ్రీనుజనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విద్యార్థులకు తక్షణమే ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న విజయనగరంలో తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మార్చి 12వ తేదీకు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు